Etela Rajender: ప్రశ్నించే వారిని తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోంది
Etela Rajender: తీన్మార్ మల్లన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ఈటల
Etela Rajender: ప్రశ్నించే వారిని తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోంది
Etela Rajender: తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేవారిని ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఉప్పల్ ఫీర్జాదిగూడలోని తీన్మార్ మల్లన్న కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతను ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్నను అక్రమంగా అరెస్టు చేసి జైలుపాలు చేయడం అన్యాయమని మండిపడ్డారు. త్వరలో పరిస్థితులు తారుమారు అయ్యి.. అవే ఇబ్బందులను వారు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు ఈటల.