D A Pay: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్
D A Pay: ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అనుమతించిన ఈసీ
D A Pay: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్
D A Pay: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినందున.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఈసీ.. సర్కార్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఒక డీఏ విడుదల చేయడానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈసీ అనుమతించింది.