జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. పోలీసులకు చుక్కలు చూపించిన యువతి

Update: 2019-07-14 01:10 GMT

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం మత్తులో కారు నడుపుతూ చిక్కిన ఓ యువతి ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించింది. బంజారాహిల్స్‌కు చెందిన స్కూల్ కోఆర్డినేటర్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించకుండా చాలాసేపు మొండికేసింది. చివరకు ఆమె బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయగా ఆల్కహాల్ 48 పాయింట్లుగా నమోదైంది. దాంతో ఆమె కారును సీజ్ చేశారు.  

Tags:    

Similar News