Yadadri: యాదాద్రి ఆలయంపై డ్రోన్ కెమెరా కలకలం
Yadadri: యాదాద్రి ఆలయంపై డ్రోన్ కెమెరా ఎగరవేసిన ఇద్దరు యువకులు
Yadadri: యాదాద్రి ఆలయంపై డ్రోన్ కెమెరా కలకలం
Yadadri: యాదాద్రిలో డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. యాదాద్రి ఆలయంపై ఇద్దరు యువకులు డ్రోన్ కెమెరా ఎగరవేశారు. డ్రోన్ ఎగరవేసిన యువకులు మిర్యాలగూడకి చెందిన వారిగా గుర్తించారు. డ్రోన్ వినియోగించిన వారిని ఎస్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరా వినియోగించిన ఇద్దరిని.. స్థానిక పోలీసులకు అప్పగించారు.