ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల ఆందోళన

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిలిచిన పత్తి కొనుగోళ్లు కాంటా ముందు బైఠాయించిన పలువురు రైతులు రైతుల మెరుపు ధర్నాతో నిలిచిన పత్తి కొనుగోళ్లు పత్తి కొనుగోళ్లలో తేమశాతం ఆంక్షలను తొలగించాలని డిమాండ్

Update: 2025-10-27 07:13 GMT

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల ఆందోళన

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. కాంటా ముందు బైఠాయించి పత్తి కొనుగోళ్లను అడ్డుకున్నారు రైతులు. పత్తి కొనుగోళ్లలో తేమశాతం ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు. వాతావరణ ప్రభావం వల్ల 20శాతం తేమ వరకు కొనుగోళ్లు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేయాలనే ప్రధాన డిమాండ్ తో అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 

Tags:    

Similar News