Coronavirus: జగిత్యాల జిల్లాలో కరోనా విజృంభణ

Coronavirus: మెట్టుపల్లి పట్టణంలోని కాలనీల్లో హైపోక్లోరైట్ పిచికారీ * ఉచితంగా హైపోక్లోరైట్ పిచికారీ చేయించిన ప్రవీణ్

Update: 2021-05-02 10:36 GMT

కరోనా వైరస్

Coronavirus: జగిత్యాల జిల్లాలో కరోనా విజృంభిస్తున్న వేళ ఎవరికి చేతనైన సహాయం వాళ్లు చేసుకుంటున్నారు. మెట్టుపల్లి పట్టణంలో ఓ యువకుడు కరోనా కేసులు పెరగకుండా స్థానిక కాలనీల్లో హైపోక్లోరైట్ ను పిచికారీ చేయించాడు. కరోనా నివారణ కోసం ఉడుత సహయం చేస్తున్నానని అంటున్నాడు ప్రవీణ్.

Tags:    

Similar News