Kishan Reddy: తెలంగాణ దోపిడీ చేసింది సరిపోలేదని.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోనూ పాలుపంచుకున్నారు
Kishan Reddy: ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది
Kishan Reddy: తెలంగాణ దోపిడీ చేసింది సరిపోలేదని.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోనూ పాలుపంచుకున్నారు
Kishan Reddy: ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆక్షేపించారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. అన్ని పథకాల్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో చేసిన దోపిడీ సరిపోలేదని... ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ పాలుపంచుకుందని విమర్శించారు. తెలంగాణ సమాజం తలదించుకునేలా కేసీఆర్ ఫ్యామిలీ వ్యవహరించిందని దుయ్యబట్టారు కిషన్ రెడ్డి.