Telangana Assembly Elections: విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

Telangana Assembly Elections: ఇప్పటివరకు విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

Update: 2023-12-03 09:25 GMT

Telangana Assembly Elections: ఇప్పటివరకు విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఇప్పటివరకు విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

రామగుండం- మక్కాన్‌ సింగ్‌

అశ్వారావుపేట- ఆదినారాయణ

ఇల్లందు- కోరం కనకయ్య

బెల్లంపల్లి- గడ్డం వినోద్‌

చెన్నూరు- గడ్డం వివేక్‌

ఆలేరు- బీర్ల ఐలయ్య

ఆందోల్‌- రాజనర్సింహా

నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

పాలేరు- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

వేములవాడ- ఆదిశ్రీనివాస్

కొడంగల్‌- రేవంత్‌రెడ్డి

ములుగు- సీతక్క

పాలకుర్తి- ఎర్రబెల్లిపై యశస్విరెడ్డి

హుజుర్‌నగర్‌- ఉత్తమ్ కుమార్‌రెడ్డి

నకిరేకల్‌- వేముల వీరేశం

మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

నాగార్జునసాగర్‌- జైవీర్‌ రెడ్డి

మెదక్‌- మైనంపల్లి రోహిత్

కల్వకర్తి- కసిరెడ్డి నారాయణరెడ్డి

చొప్పదండి- మేడిపల్లి సత్యం

షాద్‌నగర్‌- వీర్లపల్లి శంకర్

మంథని- దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

తుంగతుర్తి- శాముల్య్

వర్దన్నపేట- నాగరాజు

నర్సంపేట- దొంతి మాధవ్‌రెడ్డి

బోధన్‌- సుదర్శన్‌రెడ్డి

భువనగిరి- కుంభం అనిల్‌

Tags:    

Similar News