Revanth Reddy: ఇంద్రవెల్లిలో రేపు పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఇంద్రవెల్లిలో జరిగే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి
Revanth Reddy: ఇంద్రవెల్లిలో రేపు పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: అదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్న తరుణంలో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి జిల్లా పర్యటనలు అదిలాబాదు నుంచి ప్రారంభించనున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారి బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో సీఎం టూర్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.