Revanth Reddy: నిజామాబాద్ ముఖ్యనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
Revanth Reddy: హాజరైన నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధి జీవన్ రెడ్డి..
Revanth Reddy: నిజామాబాద్ ముఖ్యనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
Revanth Reddy: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.