CM Revanth Reddy: గల్ఫ్ కార్మిక సంఘాలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: త్వరలోనే గల్ఫ్ కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు
CM Revanth Reddy: గల్ఫ్ కార్మిక సంఘాలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: గల్ఫ్ బాధితుల సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్న కార్మికుల కోసం ప్రజాభవన్‌లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తాజ్ డెక్కన్‌లో గల్ఫ్ కార్మిక సంఘాలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటికే ప్రభుత్వం తరపున పాలసీ రూపొందించామని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత మరోసారి సమావేశం ఏర్పాటు చేసి పాలసీపై చర్చిస్తామన్నారు.