Revanth Reddy: ఫలక్‌నుమా మెట్రోరైల్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Revanth Reddy: మెట్రో పనులకు శ్రీకారం
Revanth Reddy: ఫలక్‌నుమా మెట్రోరైల్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Revanth Reddy: పాతబస్తీలో మెట్రో రైల్ కారిడార్ కు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఫలక్ నుమా మెట్రోరైల్ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. MGBS - ఫలక్ నుమా మెట్రో రైల్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.......