యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

Yadadri: యాదాద్రి కలెక్టరేట్, పార్టీ కార్యాలయం .

Update: 2022-02-12 03:18 GMT

యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన 

Yadadri: ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం యాదాద్రి చేరుకుని ప్రెసిడెన్షీయల్ సూట్స్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత యాదాద్రి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారు. తర్వాత యాదాద్రి కలెక్టరేట్ ‌ను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ సభకు సుమారు లక్ష మంది జనసమీకరణతో ఏర్పాట్లు చేశారు. 

Tags:    

Similar News