CM KCR: చివరి శ్వాస వరకు రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ప్రొ. జయశంకర్
CM KCR: అసెంబ్లీలోని హాల్‌లో జయశంకర్ చిత్రపటానికి కేసీఆర్ పుష్పాంజలి
CM KCR: చివరి శ్వాస వరకు రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ప్రొ. జయశంకర్
CM KCR: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్‌లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ అధికారులు జయశంకర్‌కు నివాళులు అర్పించారు.