Nizamabad: ఎన్ మార్ట్ లో కరెంటు షాక్ తగిలి చిన్నారి మృతి..

Nizamabad: అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వెల్లడించిన డాక్టర్లు

Update: 2023-10-02 11:49 GMT

Nizamabad: ఎన్ మార్ట్ లో కరెంటు షాక్ తగిలి చిన్నారి మృతి.. 

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా నందిపేటలో సూపర్ మార్కెట్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నవీపేట గ్రామానికి చెందిన రిషిత తన తండ్రితో పాటు సూపర్ మార్కెట్ లోకి వచ్చింది. చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ డోర్ తెరిచే ప్రయత్నం చేయగా.. కరెంటు షాక్ తగలడంతో స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే పాపను చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. 

Tags:    

Similar News