Cheruku Sudhakar: ఎంపీకి వెంకట్‌రెడ్డి అనర్హుడిగా ప్రకటించాలి
Cheruku Sudhakar: నన్ను, నా కుటుంబాన్ని చంపాలని కుట్ర పన్నారు
Cheruku Sudhakar: ఎంపీకి వెంకట్‌రెడ్డి అనర్హుడిగా ప్రకటించాలి
Cheruku Sudhakar: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై పార్లమెంటరీ చర్యలు తీసుకోవాలని ఆయనను ఎంపీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేసారు కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్. తనను, తన కుటుంబాన్ని చంపేందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుట్రపన్నారని అన్నారు. ఇక.. ఆయనలా పూటకో మాట మాట్లాడనంటున్న చెరుకు సుధాకర్.