Tarun Chugh: సొంత ఎమ్మెల్యేలపై కేసీఆర్‎కు ఎందుకు విశ్వాసం లేదు?

Tarun Chugh: ఎమ్మెల్యేలకు ఎర కేసుతో బీజేపీకి సంబంధం లేదు

Update: 2022-11-04 06:49 GMT

Tarun Chugh: సొంత ఎమ్మెల్యేలపై కేసీఆర్‎కు ఎందుకు విశ్వాసం లేదు?

Tarun Chugh: ఎమ్మెల్యేలకు ఎర కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. కేసీఆర్‎కు సొంత ఎమ్మెల్యేల మీదే ఎందుకు విశ్వాసం లేదన్నారు. ఫామ్‎హౌస్ వీడియో మొత్తం బోగస్ అని తరుణ్ చుగ్ మండిపడ్డారు. మునుగోడులో టీఆర్ఎస్ ధనబలం చూపించిందని అయినా బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల బేరం ఘటనతో తమకు సంబంధం లేదని బండి సంజయ్ ప్రమాణం చేశారన్న తరుణ్ చుగ్ కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.

Tags:    

Similar News