Tarun Chugh: టీఆర్ఎస్.. బీఆర్ఎస్ కాదు... కేసీఆర్... వీఆర్ఎస్ తీసుకోండి
Tarun Chugh: తెలంగాణలో బాధ్యతత నేరవేర్చు... తర్వాత ప్రధానిగా కలలు కను
Tarun Chugh: టీఆర్ఎస్.. బీఆర్ఎస్ కాదు... కేసీఆర్... వీఆర్ఎస్ తీసుకోండి
Tarun Chugh: బీజేపీ నాయకులు, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా తెలంగాణలో బాధ్యతలు నిర్వర్తించని కేసీఆర్... ప్రధాని కావాలని కలలు గంటున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ కలలు నెరవేరబోవని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌కాదని,.. ఇక కేసీఆర్.. వీఆర్‌ఎస్ తీసుకోవాలని సూచించారు.