Jithender Reddy: ఆసక్తికరమైన ట్వీట్.. వాట్ టూ డూ..వాట్ నాట్ టూ డూ అంటూ.. తిరుగుతున్న బాలుడు
Jithender Reddy: మహబూబ్‌నగర్ స్థానం కోసం ప్రయత్నిస్తున్న డీకే అరుణ, జితేందర్‌రెడ్డి
Jithender Reddy: ఆసక్తికరమైన ట్వీట్.. వాట్ టూ డూ..వాట్ నాట్ టూ డూ అంటూ.. తిరుగుతున్న బాలుడు
Jithender Reddy: మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ పోస్ట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాట్ టూ డూ..వాట్ నాట్ టూ డూ అంటూ బాలుడు తిరుగుతున్న వీడియోను జితేందర్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఎన్నికల ముందు ఆలోచన చేస్తున్నానని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. లోక్‌సభ స్థానాలకు బీజేపీ నాయకత్వం అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాన్ని జితేందర్‌రెడ్డి ఆశిస్తున్నారు.. మహబూబ్‌నగర్ స్థానం కోసం డీకే అరుణ, జితేందర్‌రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.