వరంగల్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

Warangal: లేజర్‌ షో, క్రాకర్స్ అభిమానుల హంగామా

Update: 2022-07-24 01:28 GMT

వరంగల్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

Warangal: వరంగల్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. లేజర్, షో, క్రాకర్స్ పేల్చుతూ కేటీఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లితో పాటు ఇతర టీఆర్‌ఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు.

Tags:    

Similar News