Bhatti Vikramarka: తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు
Bhatti Vikramarka: రూ.5 లక్షల కోట్లతో రాష్ట్రం అప్పులపాలైయింది
Bhatti Vikramarka: తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు
Bhatti Vikramarka: తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల వంటి ఆకాంక్షలు నెరవేరలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూసినట్లు తెలిపారు. 5 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందన్నారు. అశాస్త్రీయంగా ప్రాజెక్టులు కట్టడం వల్లే నీళ్లు రాకపోగా, వరద వచ్చినప్పుడు తీవ్రత ఎక్కువగా కనిపిస్తోందని ఆరోపించారు.