Bhatti: యాదగిరిగుట్టలో కింద కూర్చున్నానని ట్రోల్ చేస్తున్న అంశంపై స్పందించిన భట్టి

Bhatti: కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నా

Update: 2024-03-12 10:06 GMT

Bhatti: యాదగిరిగుట్టలో కింద కూర్చున్నానని ట్రోల్ చేస్తున్న అంశంపై స్పందించిన భట్టి 

Bhatti: యాదగిరిగుట్టలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కింద కూర్చున్నారని ట్రోల్  అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నానని క్లారిటీ ఇచ్చారు. ఆ ఫోటోను తీసుకొని పనిగట్టుకుని ట్రోల్ చేస్తున్నారని అన్నారాయన...... తాను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక శాఖ నిర్వహిస్తూ రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నానని చెప్పారు. తాను ఎవరికీ తలవంచే వాడిని కాదని, ఎవరో పక్కన కూర్చో బెడితే కూర్చునే వాడిని కాదన్నారాయన... ఆత్మగౌరవాన్ని చంపుకొనే మనస్తత్వం నాది కాదని భట్టి వెల్లడించారు.


Tags:    

Similar News