Bandi Sanjay: బండి సంజయ్‌ను కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
Bandi Sanjay: బండికి మద్దతుగా కోర్టుకు చేరుకున్న న్యాయవాదులు
Bandi Sanjay: బండి సంజయ్‌ను కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
Bandi Sanjay: కాసేపట్లో వరంగల్ కోర్టులో బండి సంజయ్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో డిస్ట్రిక్ట్ కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ ఆందోళనలతో కోర్టు ఆవరణలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఆందోళన చేపడుతున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు.
బండి సంజయ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పేపర్ లీకేజీల వెనుక సంజయ్ కుట్ర ఉందని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద ధర్నాలు చేసేందుకు ఆయన కుట్ర పన్నారని అందులో ప్రస్తావించారు. ప్రశాంత్‌తో కొంతకాలంగా కాంటాక్ట్‌లో ఉన్న బీజేపీ నేత.. వాట్సాప్‌లో సమాచారం వైరల్ చేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు. దీంతో బండిపై ఐపీసీ, మాల్ ప్రాక్టీస్ నిరోధక చట్టం, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.