Bandi Sanjay: ప్రీతి కేసును వదిలే ప్రసక్తే లేదు
Bandi Sanjay: న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాం
Bandi Sanjay: ప్రీతి కేసును వదిలే ప్రసక్తే లేదు
Bandi Sanjay: జనగామ జిల్లా గిర్నితండాలో మెడికో విద్యార్ధి ప్రీతి కుటుంబాన్ని టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పరామర్శించారు. ప్రీతి చిత్రపటానికి పూలమాల వేసి బండి సంజయ్ నివాళులర్పించారు. ప్రీతి కేసును వదిలే ప్రసక్తే లేదని..న్యాయం జరిగే వరకు ప్రీతి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ హామినిచ్చారు.