Bandi Sanjay: పీవీ ఘాట్ వద్ద బండి సంజయ్ నివాళులు
Bandi Sanjay: పీవీని కొనియాడిన బండి సంజయ్
Bandi Sanjay: పీవీ ఘాట్ వద్ద బండి సంజయ్ నివాళులు
Bandi Sanjay: ఈరోజు దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జయంతి. పీవీ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నివాళులు అర్పించారు. పీవీ చరిత్ర ఘనమైనదన్నారు బండి సంజయ్. దక్షిణ భారతం నుండి ఏకైక ప్రధాని పీవీ నరసింహారావేనని...ఆయన తెలంగాణ ముద్దుబిడ్డ అని కొనియాడారు.