Bandi Sanjay: పెద్దపల్లిలో బాలిక మృతిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay: ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌లో కేసు నమోదు చేసేలా కృషి చేస్తా
Bandi Sanjay: పెద్దపల్లిలో బాలిక మృతిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay: పెద్దపల్లిలో మైనర్ బాలిక అనుమానాస్పద మృతిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేప్, మర్డర్, కబ్జా ఏది చేసిన మేనేజ్ చేసే విధంగా వ్యవస్థ మారిందని ఆయన అన్నారు. ఇది దిశ కంటే దారుణమైన ఘటన అని బండి సంజయ్ అన్నారు. బాలిక మృతి వెనుక కుట్ర ఉందని ఆయన విమర్శించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌లో కేసు నమోదు చేసేలా కృషి చేస్తామన్నారు.