Bandi Sanjay: మూడోరోజు గుండేగామ్ నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర
Bandi Sanjay: మహగామ్, చాతా గ్రామాల మీదుగా.. లింబా గ్రామం వరకు 10 కి.మీ.ల మేర పాదయాత్ర
Bandi Sanjay: మూడోరోజు గుండేగామ్ నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర
Bandi Sanjay: నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. మూడోరోజు భైంసా మండలం గుండేగామ్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. మహగామ్, చాతా గ్రామాల మీదుగా.. లింబా గ్రామం వరకు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. రాత్రికి లింబా గ్రామంలోనే బస చేయనున్నారు బండి సంజయ్.