Bandi Sanjay: రెండ్రోజుల్లోనే ఆర్టీసీ బిల్లును ఆమోదించాలంటే ఎలా?
Bandi Sanjay Kumar: ఆర్టీసీ కార్మికులకు బీజేపీ, గవర్నర్ వ్యతిరేకం కాదు
Bandi Sanjay: రెండ్రోజుల్లోనే ఆర్టీసీ బిల్లును ఆమోదించాలంటే ఎలా?
Bandi Sanjay Kumar: రెండ్రోజుల్లోనే ఆర్టీసీ బిల్లును ఆమోదించాలంటే ఎలా? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలని ప్రభుత్వం చూస్తో్ందన్నారు. కార్మికులకు సరైన న్యాయం చేసేందుకే క్షుణ్ణంగా పరిశీలన జరుగుతోందని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ, గవర్నర్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు సంయమనంతో ఉండాలని బండి సంజయ్ సూచించారు.