Bandi Sanjay: బీఆర్‌ఎస్ ఓ వైరస్.. బీజేపీ ఓ వ్యాక్సిన్..
Bandi Sanjay: ప్రజలకు ఏది కావాలో తేల్చుకోవాలి
Bandi Sanjay: బీఆర్‌ఎస్ ఓ వైరస్ బీజేపీ ఓ వ్యాక్సిన్
Bandi Sanjay: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యత్రను కొనసాగించారు. పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ డ్రగ్స్ కేసుపై సంచల వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు హైదరాబాద్ డ్రగ్స్ కేసులు వదిలే ప్రసక్తే లేదని ఆయన వెల్లడించారు. కేసు నీరుగారడం వెనుక కేసీఆర్ హస్తం ఉందని తెలిపారు. నిజాలు వెలికి తీసే వరకూ బీజేపీ పోరాడుతుందని అన్నారు. బీఆర్ యస్ అనేది ఓ వైరస్ అని బీజేపీ అనేది ఓ వ్యాక్సిన్ అని పేర్కొన్నారు. ప్రజలకు ఏది కావలో తేల్చుకోవాలని బండి సంజయ్ అన్నారు.