Mahabubabad: మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల తారుమారు
Mahabubabad: తప్పును తెలుసుకుని పిల్లలను అప్పగించడంతో వివాదానికి తెర
Mahabubabad: మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల తారుమారు
Mahabubabad: మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రిలో శిశువుల తారుమారు కలకలం సృష్టించింది. సుమిత్ర బాబును సునితకు అప్పగించారు ఆస్పత్రి సిబ్బంది. గంట తర్వాత సుమిత్ర కుటుంబసభ్యులు గుర్తించి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో తప్పును తెలుసుకున్న సిబ్బంది ఎవరి పిల్లలను వాళ్లకు అప్పగించారు.