బ్రేకింగ్: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో ఝలక్..టీఆర్‌ఎస్‌లో చేరనున్న..

Update: 2019-09-27 12:41 GMT

టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ అజహరుద్దీన్ కారెక్కనున్నారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్న అజర్ టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. కాసేపట్లో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్, కేటీఆర్ ను కలవనున్నారు. తాజాగా జరిగిన HCA ఎన్నికల్లో అజారుద్దీన్ ప్యానెల్‌కు టీఆర్‌ఎస్ నేతలు సపోర్ట్ చేశారు. దీంతో అజర్, టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. రేపు టీఆర్‌ఎస్‌లో అజారుద్దీన్ చేరే అవకాశం ఉంది.

Tags:    

Similar News