Hanumakonda: పరకాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్దినిలపై వేధింపులు

హనుమకొండ జిల్లాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు పరకాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్దినిలపై వేధింపులు అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై ఉన్నతాధికారులకు విద్యార్థుల ఫిర్యాదు

Update: 2025-12-24 05:31 GMT

Hanumakonda: పరకాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్దినిలపై వేధింపులు

విద్యాబుద్దులు నేర్పించాల్సిన ప్రొఫెసర్ విద్యార్ధినులను వేధిస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నఅశోక్ మోరె మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని పలువురు విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులపై విద్యార్ధుల తల్లిదండ్రులు కలాశాళ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకు వెళ్లా్రు. విచారణ జరిపిస్తామని ప్రిన్సిపాల్ చెప్పారు. అయినప్పటీకీ వేధింపులు అపకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ అసిస్టెంట్ ఫ్రొపెసర్ పై ఫిర్యాదులు ఉన్నాని కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు.  

Tags:    

Similar News