బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం

Update: 2019-11-22 11:15 GMT

బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఏఎస్ఐ నరసింహ పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సీఐ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఓ కేసు విషయంలో తనకు సంబందం లేకున్నా ఉన్నతాధికారులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం పాల్పడ్డాని తెలుస్తోంది. 

Tags:    

Similar News