Suicide: హస్టల్‌లో ఉరివేసుకుని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
Suicide: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్ధిని మృతి
Suicide: హస్టల్‌లో ఉరివేసుకుని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
Suicide: హన్మకొండ జిల్లాలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. నిన్న విద్యార్ధిని ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరైంది. అనంతరం కళాశాల హాస్టల్‌లో ఉరివేసుకుంది. గమనించిన కళాశాల యాజమాన్యం విద్యార్ధినిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్ధిని మృతి చెందింది. విద్యార్ధినిది కొడకండ్ల మండలం ఏడునూతన గ్రామం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.