Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం

Sarpanch Elections: 2024 జనవరి 31తో ముగియనున్న సర్పంచుల పదవీకాలం

Update: 2023-12-06 12:47 GMT

Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం

Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జనవరి-ఫిబ్రవరి నెలలో సర్పంచ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. సర్పంచ్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలను ఎన్నికల అధికారులకు గ్రామ కార్యదర్శులు పంపించారు. జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం పూర్తికానుంది.

Tags:    

Similar News