ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తప్పిన ప్రమాదం

Update: 2019-12-19 07:43 GMT

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ప్రమాదం తప్పింది. ఆలేరులోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో సర్పంచులతో ఎమ్మెల్యే సమావేశం ఏర్పాటు చేశారు. అదే సమయంలో బిల్డింగ్‌ పెచ్చులు ఊడిపడి..ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు సర్పంచులకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News