Nizamabad: నిజామాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన వంతెన
Nizamabad: వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన వంతెన
Nizamabad: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్ పూర్ వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. వేల్పూర్ మండలం పడిగెల చెరువుకు గండి ప్రధాన రోడ్డు మీదుగా వరద ప్రవహిస్తుంది. దీంతో ఆర్ముర్ - జగిత్యాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు.