Crime News: దారుణ హత్య.. తలపై బండరాయితో కొట్టి చంపిన దుండగులు

Crime News: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో భగ్గుమన్న పాతకక్షలు

Update: 2023-09-27 06:22 GMT

Crime News: దారుణ హత్య.. తలపై బండరాయితో కొట్టి చంపిన దుండగులు

Crime News: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. గంగారం అనే వ్యక్తిని దుండుగుల దారుణంగా హత్య చేశారు. తెల్లవారుజామున తలపై బండరాయితో కొట్టి చంపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News