Khammam: ఖమ్మంలో హీటెక్కిన పొలిటికల్ వార్

Khammam: పొంగులేటి డ్రామాలు షురూ చేశారంటూ పువ్వాడ వర్గం పోస్టులు

Update: 2023-07-01 11:13 GMT

Khammam: ఖమ్మంలో హీటెక్కిన పొలిటికల్ వార్   

Khammam: రాహుల్ సభ కేంద్రంగా ఖమ్మంలో పొలిటికల్ వార్ నడుస్తోంది. సభకు జనాలు రారని తెలిసి పొంగులేటి డ్రామాలు షురూ చేశారని మంత్రి పువ్వాడ అజయ్ వర్గం సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తోంది. పొంగులేటి వర్గానికి చెందిన నేత మువ్వా విజయ్ బాబును చంపుతామని పొంగులేటే పోస్టర్లు వేయించారని పువ్వాడ వర్గం ఆరోపిస్తోంది. మంత్రి అజయ్‌‌పై చేస్తున్న కుట్రల్లో భాగంగానే పోస్టర్ల డ్రామాలు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. 

Tags:    

Similar News