Hanamkonda: హన్మకొండలోని ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Hanamkonda: మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది

Update: 2023-08-16 03:45 GMT

Hanamkonda: హన్మకొండలోని ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Hanamkonda: హన్మకొండలోని వేయి స్తంభాల గుడి ఎదుట శ్రీనివాస ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఉన్న ఆపరేషన్‌ థియేటర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో బెడ్‌లు, వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. పేషెంట్లను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Tags:    

Similar News