Rangareddy: మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లో అగ్నిప్రమాదం
Rangareddy: మంటలార్పుతున్న ఫైర్‌సిబ్బంది, భారీగా ఆస్తి నష్టం
Rangareddy: మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లో అగ్నిప్రమాదం
Rangareddy: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పరుపుల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో బ్లాంకెట్స్ తగలబడుతున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని.. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పొగలు దట్టంగా అలుముకోవడంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.