Best Smartphone Deals: బెస్ట్ బడ్జెట్‌లో మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Update: 2025-01-20 09:48 GMT

Best Smartphone Deals: బెస్ట్ బడ్జెట్‌లో మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Best Smartphone Deals: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర గాడ్జెట్‌లపై  భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. హానర్ 200 ప్రో 5G, వన్‌ప్లస్ 4 5G,రియల్‌మి GT 6T 5G, వివో V40 5G, ఐక్యూ నియో9 ప్రో 5G వంటి రూ. 35,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. ఈ-కామర్స్ సైట్లలో స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గించడంతోపాటు బ్యాంకు ఆఫర్ల కూడా ఉన్నాయి. రూ. 35,000 లోపు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌లపై లభించే బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకుందాం.

Honor 200 Pro 5G

హానర్ 200 ప్రో 5G 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ రూ. 35,998కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో, SBI క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం తగ్గింపు (రూ. 1000 వరకు) పొందవచ్చు, ఆ తర్వాత ప్రభావవంతమైన ధర రూ. 34,998 అవుతుంది. మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.32,650 ఆదా చేసుకోవచ్చు. 

OnePlus Nord 4 5G

వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ 12GB RAM +256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 31,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్‌ల గురించి మాట్లాడితే మీరు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా ఆర్డర్ చేస్తే రూ. 2500 తగ్గింపును పొందచ్చు, ఆ తర్వాత ప్రభావవంతమైన ధర రూ. 29,499 అవుతుంది.

Realme GT 6T 5G

రియల్‌మి జీటీ 6T 5G  12GB RAM +256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 30,998కి జాబితా చేశారు. అమెజాన్ సేల్ సమయంలో కూపన్ ఆఫర్ నుండి రూ. 2,000 తగ్గింపును పొందచ్చు, ఆ తర్వాత ప్రభావవంతమైన ధర రూ. 28,998 అవుతుంది. మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.27,800 ఆదా చేసుకోవచ్చు.

iQOO Neo9 Pro 5G

ఐక్యూ నియో9 ప్రో 5G 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో రూ. 33,999కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌ల గురించి మాట్లాడితే మీరు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం తగ్గింపు (రూ. 1250 వరకు) పొందవచ్చు, ఆ తర్వాత ప్రభావవంతమైన ధర రూ. 32,749 అవుతుంది.

Vivo V40 5G

వివో వి40 5జీ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో రూ. 34,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్‌ల గురించి మాట్లాడితే మీరు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం తగ్గింపు (రూ. 1,000 వరకు) పొందవచ్చు, ఆ తర్వాత ప్రభావవంతమైన ధర రూ. 33,999 అవుతుంది.

Tags:    

Similar News