Oppo Holi Sale: అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ డీల్స్.. జీరో డౌన్‌మెంట్‌తో ఒప్పో ఫోన్..!

Oppo Holi Sale: ఈ ఆఫర్లలో అత్యంత ఆకర్షణీయమైనది Zero Down Payment ఆప్షన్. అంటే ఒక్క రూపాయి కూడా ముందుగా కట్టకుండా మీరు మీ ఫేవరెట్ ఒప్పో ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.

Update: 2026-03-04 07:05 GMT

 Oppo Holi Sale: అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ డీల్స్.. జీరో డౌన్‌మెంట్‌తో ఒప్పో ఫోన్..!

Oppo Holi Sale: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒప్పో ఎప్పుడూ తన కెమెరా పవర్, డిజైన్‌తో ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఈ హోలీ పండుగను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు ఒప్పో ఇండియా అద్భుతమైన ఆఫర్లతో మార్కెట్లోకి వచ్చింది. ముఖ్యంగా Reno 15, Find X9 సిరీస్‌లపై క్రేజీ డీల్స్ ఇస్తోంది. మీరు కొత్త ఫోన్ కొనే ఆలోచనలో ఉంటే, మీ జేబుకు భారం పడకుండా ఉండటానికి ఈ సేల్ మంచి ఛాన్స్ ఇస్తుంది.

ఈ ఆఫర్లలో అత్యంత ఆకర్షణీయమైనది Zero Down Payment ఆప్షన్. అంటే ఒక్క రూపాయి కూడా ముందుగా కట్టకుండా మీరు మీ ఫేవరెట్ ఒప్పో ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీనికి తోడు No Cost EMI సదుపాయం కూడా ఉండటంతో, స్టూడెంట్స్, బడ్జెట్ యూజర్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫ్లాగ్‌షిప్ మోడల్స్ మీద ఇంతటి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం ఒప్పో మార్కెట్ స్ట్రాటజీలో భాగంగా కనిపిస్తోంది.

Reno 15 సిరీస్ తన పోర్ట్రెయిట్ కెమెరా ఫీచర్లతో నేటి తరం రీల్స్ ప్రియులను ఫిదా చేస్తోంది. అటు Find X9 పర్ఫార్మెన్స్, డిజైన్ పరంగా అల్టిమేట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ , స్లీక్ లుక్‌తో వస్తాయి, ఇవి ఈ తరం లైఫ్ స్టైల్‌కు పక్కాగా సరిపోతాయి. ఈ సేల్‌లో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉండటంతో మరింత తక్కువ ధరకే ఈ గ్యాడ్జెట్స్ లభిస్తున్నాయి.

పండుగ వేళ స్నేహితులకు గిఫ్ట్స్ ఇవ్వాలన్నా లేదా మీకు మీరే టెక్ అప్‌గ్రేడ్ ఇచ్చుకోవాలన్నా ఈ ఒప్పో సేల్ బెస్ట్ ఆప్షన్. తక్కువ ఈజీ పేమెంట్ మోడ్స్‌తో హై-ఎండ్ ఫోన్లను సొంతం చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం. వెంటనే వెబ్‌సైట్ లేదా దగ్గరలోని ఒప్పో స్టోర్‌కు వెళ్లి ఈ ఆఫర్లను చెక్ చేయండి. ఈ హోలీని సరికొత్త ఒప్పో ఫోన్‌తో సెలబ్రేట్ చేసుకోండి.

Tags:    

Similar News