Raksha Bandhan Gifts: చెల్లెల్లకు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ గిఫ్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే వీటిని తప్పక ట్రై చేయండి!
ప్రతి ఏడాది రాఖీ పండుగ రాగానే అన్నచెల్లెళ్ళ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. అలాంటి ప్రత్యేకమైన రోజు కోసం మీ చెల్లెల్లకు ఓ మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే పనికొచ్చే, స్టైలిష్, బడ్జెట్‌కు తగ్గ ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ను ఇవ్వడం బెస్ట్ ఐడియా.
Raksha Bandhan Gifts: చెల్లెల్లకు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ గిఫ్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే వీటిని తప్పక ట్రై చేయండి!
ప్రతి ఏడాది రాఖీ పండుగ రాగానే అన్నచెల్లెళ్ళ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. అలాంటి ప్రత్యేకమైన రోజు కోసం మీ చెల్లెల్లకు ఓ మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే పనికొచ్చే, స్టైలిష్, బడ్జెట్‌కు తగ్గ ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ను ఇవ్వడం బెస్ట్ ఐడియా. చదువు, సోషల్ మీడియా, వీడియో కాల్స్, ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగపడేలా 10 వేల రూపాయల లోపు బెస్ట్ మొబైల్ ఫోన్ల లిస్ట్‌ను ఇప్పుడు చూద్దాం.
🔹 Realme Narzo N53
డిస్‌ప్లే: 6.74 అంగుళాల HD+ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్: Unisoc T612
RAM/Storage: 4GB/6GB RAM, 64GB/128GB స్టోరేజ్
కెమెరా: 50MP వెనుక కెమెరా, 8MP సెల్ఫీ
బ్యాటరీ: 5000mAh, 33W SuperVOOC ఛార్జింగ్
ధర: ₹8,999
స్టైలిష్ డిజైన్, వేగవంతమైన ఛార్జింగ్‌తో డైలీ యూజ్‌కి బెస్ట్.
🔹 Infinix Smart 8 Plus
ప్రాసెసర్: MediaTek Helio G36
RAM: 4GB ఫిజికల్ + 4GB వర్చువల్
డిస్‌ప్లే: 6.6 అంగుళాల HD+, 90Hz రిఫ్రెష్ రేట్
కెమెరా: 50MP AI రియర్, 8MP ఫ్రంట్
బ్యాటరీ: 6000mAh, 18W ఫాస్ట్ ఛార్జింగ్
ధర: ₹6,999 – ₹7,499
భారీ బ్యాటరీ లైఫ్ కోసం చూస్తున్నవారికి అద్భుత ఎంపిక.
🔹 Lava Blaze 5G
ప్రాసెసర్: Dimensity 6020
RAM: 4GB / 6GB
డిస్‌ప్లే: 6.5 అంగుళాల HD+, 90Hz
కెమెరా: 50MP వెనుక, 8MP ఫ్రంట్
బ్యాటరీ: 5000mAh, 18W ఛార్జింగ్
ధర: ₹9,999
5G సపోర్ట్‌తో, స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవానికి ఇది బెస్ట్ బడ్జెట్ ఫోన్.
🔹 POCO C61
ప్రాసెసర్: MediaTek G36
RAM: 4GB + 4GB వర్చువల్ (మొత్తం 8GB)
డిస్‌ప్లే: 6.71 అంగుళాల HD+ పెద్ద స్క్రీన్
కెమెరా: 8MP వెనుక, 5MP ఫ్రంట్
బ్యాటరీ: 5000mAh
ధర: ₹6,999
పెద్ద స్క్రీన్, స్టూడెంట్స్‌కి యూజర్ ఫ్రెండ్లీ ఫోన్ కావాలంటే ఇది బెస్ట్.
ఈ రాఖీ పండుగకు, ఉపయోగకరమైన, స్టైలిష్ మొబైల్ ఫోన్ గిఫ్ట్ చేయండి. ఆ గిఫ్ట్ మీ సోదరీమణులకు చిరకాలం గుర్తుండిపోతుంది