హమ్మయ్యా సచిన్ రికార్డు అలాగే ఉండిపోయింది ..

Update: 2019-07-15 05:32 GMT

నెలరోజుల పాటు జరిగిన ప్రపంచ కప్ మహా సంగ్రామంలో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది . అయితే ఒక ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు(673) చేసిన ఆటగాడిగా సచిన రికార్డు మాత్రం అలాగే పదిలంగానే ఉండిపోయింది . 2003 ప్రపంచ కప్ లో భాగంగా సచిన్ ఈ పరుగులను సాధించాడు . అయితే ఈ రికార్డును ఈ ప్రపంచ కప్ లో ఎవరైనా బ్రేక్ చేస్తారని అందరు అనుకున్నారు. కానీ ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ( 648) ,డేవిడ్ వార్నర్ (647), షకిబుల్ హసన్ (606) పరుగులు చేసారు .. ఇక విలియమ్సన్ , రూట్ లు ఈ ఘనతను అందుకుంటారు అనుకుంటే వారు కూడా దీనిని నిన్నటి మ్యాచ్ లో సాధించలేకపోయారు . దీనితో సచిన్ పేరిట ఉన్న అ రికార్డు అలాగే ఉంది .. 

Tags:    

Similar News