IPL 2026 All Teams: పది జట్ల ఫారిన్ ప్లేయర్స్ వీరే.. ఏ జట్టులో ఎవరున్నారంటే?

ఐపీఎల్ 2026 సీజన్ కోసం 10 జట్ల విదేశీ ఆటగాళ్ల జాబితా ఖరారైంది. సిఎస్‌కే, ఎంఐ, ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ జట్లలో ఉన్న స్టార్ ప్లేయర్స్ ఎవరో ఇక్కడ చూడండి.

Update: 2026-01-17 10:39 GMT

1. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

నూర్‌ అహ్మద్, డెవాల్డ్ బ్రెవిస్, నాథన్ ఎల్లిస్, జేమీ ఓవర్టన్, అకేల్ హోసేన్, మాట్ హెన్రీ, మాథ్యూ షార్ట్, జాక్ ఫోల్క్స్.

2. ముంబై ఇండియన్స్ (MI)

ట్రెంట్ బౌల్ట్, విల్ జాక్స్, అల్లా గజన్ఫర్, మిచెల్ సాంట్నర్, ర్యాన్ రికెల్టన్, కోర్బిన్ బోష్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, క్వింటన్ డి కాక్.

3. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, జోష్ హాజిల్‌వుడ్, నువాన్ తుషార, జోర్డాన్ కాక్స్, జాకబ్ డఫీ.

4. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)

సునీల్ నరైన్, రోవ్‌మన్ పావెల్, కామెరాన్ గ్రీన్, మతీషా పతిరాణా, ముస్తాఫిజుర్ రెహమాన్, రచిన్ రవీంద్ర, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్.

5. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

పాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, ఈషన్ మలింగ, బ్రైడన్ కార్స్, కమిందు మెండిస్, లియామ్ లివింగ్‌స్టన్, జాక్ ఎడ్వర్డ్స్.

6. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, మాథ్యూ బ్రీట్జ్కే, జోష్ ఇంగ్లిస్, వానిందు హసరంగ, అన్రిచ్ నోర్ట్జే.

7. గుజరాత్ టైటాన్స్ (GT)

రషీద్ ఖాన్, జోస్ బట్లర్, కాగిసో రబడ, గ్లెన్ ఫిలిప్స్, జేసన్ హోల్డర్, టామ్ బాంటన్, ల్యూక్ వుడ్.

8. రాజస్థాన్ రాయల్స్ (RR)

లువాన్-డ్రే ప్రిటోరియస్, షిమ్రాన్ హెట్మెయర్, డొనోవన్ ఫెరీరా, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, క్వేనా మఫాకా, నాండ్రే బర్గర్, ఆడమ్ మిల్నే.

9. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

మిచెల్ స్టార్క్, ట్రిస్టన్ స్టబ్స్, దుష్మంత చమీర, పాతుమ్ నిస్సంక, కైల్ జేమీసన్, లుంగి ఎన్గిడి, బెన్ డకెట్, డేవిడ్ మిల్లర్.

10. పంజాబ్ కింగ్స్ (PBKS)

మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, మిచెల్ ఓవెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, లూకీ ఫెర్గూసన్, జేవియర్ బార్ట్లెట్, బెన్ ద్వార్షుయిస్, కూపర్ కానోలీ.

Tags:    

Similar News