Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి కరోనా పాజిటివ్
Sourav Ganguly: కోల్‌కతాలోని ఉడ్‌లాండ్ ఆస్పత్రిలో గంగూలీకి చికిత్స
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి కరోనా పాజిటివ్
Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు ఉండటంతో దాదా నిన్న ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకున్నారు. టెస్టులో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో గంగూలీ కోల్‌కతాలోని ఉడ్‌లాండ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం దాదా కోవిడ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.