Wtc Final 2023: వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌ షిప్‌ విజేత ఆస్ట్రేలియా..

Wtc Final 2023 444 పరుగులు లక్ష్యఛేదనలో చేతులెత్తేసిన టీమిండియా

Update: 2023-06-11 12:14 GMT

Wtc Final 2023: వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌ షిప్‌ విజేత ఆస్ట్రేలియా..

wtc final 2023: వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌ షిప్‌ భారత్‌కు కలగానే మిగిలింది. వరుసగా రెండో సారి ఫైనల్‌ వరకు వెళ్లినా మళ్లీ పరాభవాన్ని చవిచూసింది. 444 పరుగుల రికార్డ్ టార్గెట్‌ను ఛేదించడంతో రోహిత్ సేన పూర్తిగా విఫలమైంది. దీంతో ఆస్ట్రేలియా భారత్‌పై 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.

ఐదోరోజు 164 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో బరిలోకి దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు భారత్ ఆలౌట్‌

444 పరుగులు లక్ష్యఛేదనలో చేతులెత్తేసిన టీమిండియా

స్కోరు వివరాలు:

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 469, రెండో ఇన్సింగ్స్‌ 270-8 డిక్లేర్డ్‌

భారత్ తొలి ఇన్నింగ్స్‌ 296, రెండో ఇన్నింగ్స్ 234

Tags:    

Similar News