విలియమ్సన్ - టేలర్ సరికొత్త రికార్డు ..

Update: 2019-07-09 12:30 GMT

ప్రపంచ కప్ లో జరుగుతున్న మొదటి సెమిస్ మ్యాచ్ లో న్యూజిలాండ్ బాట్స్ మన్స్ విలియమ్సన్,  టేలర్ సరికొత్త రికార్డు సృష్టించారు .. ఇప్పటి వరకు వీరు న్యూజిలాండ్ జట్టు నుండి వన్డేల్లో 30 సార్లు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు .. న్యూజిలాండ్ జట్టు నుండి ఈ ఘనత సాధించిన వారు మరొకరు లేకపోవడం విశేషం .. 



Tags:    

Similar News