శుభతిథి - చరిత్రలో ఈరోజు!

Update: 2019-06-10 18:30 GMT
శుభతిథి


వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.11-06 -2019 మంగళవారం

సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.50

వసంత రుతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం

నవమి : రా.08:47 తదుపరి దశమి

ఉత్తర ఫాల్గుణి నక్షత్రం: మ.01:01

అమృత ఘడియలు: ఉ.06:13 నుంచి 07 : 44 వరకు

వర్జ్యం: రాత్రి 09: 01 నుంచి 10 : 32 వరకు






చరిత్రలో ఈరోజు!

సంఘటనలు

19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభం. 2010

19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు దక్షిణాఫ్రికాలోప్రారంభమయ్యాయి.

జననాలు

మహేంద్ర 1920

నేపాల్ రాజు.

అబు అబ్రహాం 1924

ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు మరియు రచయిత.(మ.2002)

ధారా రామనాథశాస్త్రి 1932

సుప్రసిద్ధ నాట్యావధాని.

మేకపాటి రాజమోహన రెడ్డి 1944

భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

లాలూ ప్రసాద్ యాదవ్ 1947

బీహార్ రాజకీయ నాయకుడు.

మరణాలు

టాయ్ క్వాంగ్ డుచ్ 1963

దక్షిణ వియత్నాం బౌద్ధ భిక్షువు

జాన్ వెయిన్ 1979

హాలీవుడ్ నటుడు

ఘనశ్యాం దాస్ బిర్లా 1983

ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త. (జ.1894) 

Tags:    

Similar News